26 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్

1) దులీఫ్ ట్రోఫీ 2022ని ఏ జట్టు కైవసం చేసుకుంది.?
జ : వెస్ట్ జోన్

2) స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణ లో ఎన్ని మున్సిపాలిటీ లకు అవార్డులు దక్కాయి.?
జ : 16 మున్సిపాలిటీలు

3) బ్రిటన్ యొక్క మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్ – 2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డునం ఎవరు గెలుచుకున్నారు.?
జ : సుయోలా బ్రేవర్మాన్ (బ్రిటన్ హోమ్ మంత్రి)

4) గుండె వైఫల్య నిర్దారణ పరీక్ష ను కేవలం 8 నిముషాలలో గుర్తించే టెక్నాలజీ పేరు ఏమిటి.?
జ : 4డీ ప్లో ఎంఆర్ఐ

5) ఏ తేదీని ” సర్జికల్ స్ట్రైక్ వార్షికోత్సవం” గా నిర్వహించుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.?
జ : సెప్టెంబర్ – 28

6) ఏ కేంద్ర పాలిత ప్రాంతం లోని విమానాశ్రయానికి షాహిద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు మోడీ తెలిపారు.?
జ : చండీగఢ్

7) జులియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో మాగ్నస్ కార్లసన్ పై ఓడిపోయి రన్నరప్ గా నిలిచిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎవరు.?
జ : ఇరగెశి అర్జున్

8) ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టీట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్ లను గెలిచిన జట్టు గా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్(21 విజయాలు)

9) ప్రస్తుత భారత అటర్నీ జనరల్ ఎవరు.?
జ : కేకే వేణుగోపాల్

10) రోజుకు ఎన్ని ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయా తెలిపారు.?
జ : 10 లక్షలు

11) భారత్ ఇటీవల ఏ దేశంతో ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) కుదుర్చుకుంది.?
జ : బ్రిటన్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

12) ఏ రాష్ట్రానికి చెందిన పోలీసు శాఖ మొదటి సారి యాంటీ డ్రోన్ వాహనం కలిగి ఉంది.
జ : కేరళ

13) ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఏ దేశానికి నాటోయోతర మిత్ర దేశం హోదాను రద్దు చేశాడు.?
జ : అప్ఘనిస్తాన్

14) అమెరికా CIA (సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) ఎన్నో వసంతలోకి అడుగు పెట్టింది.?
జ : 75వ

15) ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజేష్ కుమార్

Follow Us @