CURRENT AFFAIRS IN TELUGU 2nd MARCH 2023

1) యూత్ 20 ఇండియా సమ్మిట్ ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.?
జ : గుజరాత్

2) ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2023 ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.?
జ : మహారాష్ట్ర

3) జీరో డిస్క్రిమినేషన్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 01

4) 2022లో ప్రపంచంలో ఏ దేశం యొక్క సంతానోత్పత్తి రేటు అతి తక్కువ.?
జ : దక్షిణ కొరియా (0.78)

5) భూటాన్ దేశపు మొదటి డిజిటల్ పౌరుడుగా ఎవరు గుర్తింపు పొందారు.?
జ : ప్రిన్స్ జిగ్మే నామ్‌గిల్ వాంగ్‌చుక్

6) 2023లో క్రిప్టో కరెన్సీని అమలు చేసే దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఏడవ స్థానం

7) ఇటీవల పాకిస్తాన్ కు చైనా ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
జ : 700 మిలియన్ డాలర్లు

8) మార్కోని ప్రైజ్ – 2023 ఎవరికి దక్కింది.?
జ : హరి బాలకృష్ణన్

9) మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో రోబోటిక్ స్కావెంజర్లను మ్యాన్ హోల్స్ శుభ్రపరచడానికి ఉపయోగిస్తున్నారు.?
జ : కేరళ

10) టీచర్ ఉద్యోగాలను ట్రాన్స్ జెండర్లకు రిజర్వ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది .?
జ : కర్ణాటక

11) ముంబైలోని చర్చి గేట్ రైల్వే స్టేషన్ కు ఎవరి పేరు పెట్టారు.?
జ : సీ.డీ. దేశ్‌ముఖ్

12) అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : టీ.కే. రంగరాజన్

13) ఇటీవల వార్తల్లో నిలిచిన కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.
జ : మధ్యప్రదేశ్

14) డెంగ్యూ వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఏ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించారు.?
జ : పేరూ

15) గ్లోబల్ టెక్ సదస్సు 2023 కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
జ : విశాఖపట్టణం

16) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు 2023లో ఫిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది?
జ : RRR