CURRENT AFFAIRS IN TELUGU 22nd JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 22nd JANUARY 2023

1) న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : క్రిస్ హెప్‌కిన్స్

2) నాసా ఛీప్ టెక్నాలజిస్ట్ గా ఎంపికైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : ఏసీ చరానియా

3) ఏ కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌ ను 23 జనవరి 2023 న ప్రారంభించనున్నారు.?
జ : INS వాగిర్.

4) 8వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) భోపాల్‌లో జరుగుతుంది. ఏ సంవత్సరం నుంచి ఏటా నిర్వహిస్తున్నారు?
జ : 2015.

5) 19 జనవరి 2023న ఇండియా కోల్డ్ చైన్ కాన్క్లేవ్ ఎక్కడ నిర్వహించబడింది?
జ : న్యూ ఢిల్లీ.

6) ఆరోగ్యం మరియు జీవిత శాస్త్రాలపై దృష్టి సారించిన నాల్గవ పారిశ్రామిక విప్లవానికి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఏ నగరాన్ని ఎంపిక చేసింది
జ : హైదరాబాద్.

7) జనవరి 2023న, కంగేర్ ఘాటి నేషనల్ పార్క్‌లోని పరాలి బోదల్ గ్రామంలో ‘పెయింటెడ్ గబ్బిలం’ అని పిలువబడే ‘అరుదైన నారింజ రంగు గబ్బిలం’ కనిపించింది. కంగేర్ ఘాటి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ : ఛత్తీస్‌గఢ్.

8) యూనెస్కో 24 జనవరి 2024 అంతర్జాతీయ విద్యా దినోత్సవం ను ఏ దేశంలోని బాలికలు మహిళలకు అంకితం చేసింది.?
జ : ఆప్ఘనిస్థాన్

9) బాప్టా 2023 అవార్డుల కోసం నామినేషన్ దక్కించుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏది.?
జ : ఆల్ దట్ బ్రీత్స్

10) జనవరి 26 2023, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హజరవుతున్నారు.?
జ : అబ్దుల్ పత్హే ఈ సిసి

11) ఇండియా ఈజిప్టు దేశ సైన్యాల మొట్టమొదటి సారిగా జనవరి 14 – 2023 నుండి ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏ పేరు తో ప్రారంభమయ్యాయి.?
జ : సైక్లోన్ – 1

12) బంగబంధ్ షేక్ ముజీబ్ ఢాకా మరథాన్ 2023 లో సౌత్ ఎషియా విభాగంలో విజేతగా నిలచిన భాలతీయ అథ్లెట్ ఎవరు.?
జ : భాంగ్రియా భారత్సిన్హా

13) మణిపూర్, మేఘలయా, త్రిపుర రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి – 21

14) ప్రపంచ బలమైన బ్రాండ్స్ – 500 జాబితాలో 9వ స్థానంలో నిలిచిన భారతీయ బ్రాండ్ ఏది.?
జ : జియో