CURRENT AFFAIRS IN TELUGU 21st FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 21st FEBRUARY 2023

1) మహిళల టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక స్కోరు సాధించిన జట్టు ఏది.?
జ : ఇంగ్లాండ్ (213)

2) బయో ఏసియా సదస్సు హైదరాబాద్ నగరంలో ఎప్పుడు జరగనుంది.?
జ : ఫిబ్రవరి 24 నుండి 28 వరకు

3) తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో కలిసి ఎమ్.ఆర్ఎన్ఏ టీకా కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయనుంది.?
జ : ప్రపంచ ఆరోగ్య సంస్థ

4) 2022లో గూగుల్ లో భారత దేశంలో అత్యధిక వెతికిన పదం ఏమిటి?
జ : ఐపిఎల్

5) బి బి సి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గెలుచుకున్న క్రీడాకారిని ఎవరు.?
జ : బెత్‌మీడ్ (పుట్‌బాల్)

6) పెరూ దేశపు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : దినా బోల్‌ఆర్టే

7) ఏ దేశం తొలిసారిగా రోడ్డు మరియు రైలు పట్టాల పై నడిచే వాహనాన్ని తయారుచేసింది.?
జ : జపాన్

8) ఇటీవల ఉక్రెయిన్ దేశాన్ని ఏ దేశపు అధ్యక్షుడు రైలు మార్గం ద్వారా ప్రయాణించి సందర్శించాడు.?
జ : జోబైడెన్ – అమెరికా

9) కైరోలు జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్స్ షిఫ్ 2023 లో రుద్రాంక్ష్ సాధించిన పథకం ఏమిటి?
జ : స్వర్ణ పథకం

10) మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ అవకాశాన్ని ఏ సంస్థ దక్కించుకుంది.?
జ : టాటా

11) ఇటీవల టెన్నిస్ కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా ఎన్ని గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది.?
జ : 6 (3 మిక్స్డ్ డబుల్స్, 3 మహిళల డబుల్స్)

12) తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ని ఎక్కడ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.?
జ : ముచ్చర్ల ఫార్మాసిటీ దగ్గర

13) హైదరాబాద్ చెందిన ఏ రక్షణ రంగ ఆయుధాల తయారీ సంస్థ కారకాల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ఐకామ్ టెక్నాలజీ

14) ప్రపంచంలో వరస్ట్ డ్రైవర్ల జాబితాలో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది.?
జ : నాలుగవ స్థానం

15) ప్రపంచంలో ఉత్తమ డ్రైవర్లు కలిగిన దేశాల జాబితాలో మొదటి దేశం ఏది.?
జ : జపాన్

16) అణ్వాయుధాల నియంత్రణపై 2010లో అమెరికా, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం నుండి ఇటీవల రస్య వైదొలిగింది. ఆ ఒప్పందం పేరు ఏమిటి.?
జ : న్యూస్టార్

17) 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి మూడవ త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్) మధ్య జిడిపి వృద్ధిరేటు ఎంతగా అంచనా వేశారు.?
జ : 4.6%

18) దక్షిణ సూడాన్ లో యుఎన్ మిషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏ తెలంగాణ పోలీసుకు యుఎన్ మిషన్ అవార్డు దక్కింది.?
జ : కొప్పుల నాగేందర్

19) ఎక్యూట్ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6%

20) 400 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీ లో ఏ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనుంది.?
జ : గ్రాండ్ ఫార్మ

21) పర్యావరణానికి హాని కలిగించే ప్రపంచంలోని 50 ప్రాంతాలలో భారత్ లో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి.?
జ : 9

22) నీతి హాయోగ్ సీఈఓ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యం

Comments are closed.