CURRENT AFFAIRS IN TELUGU 1st FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 1st FEBRUARY 2023

1) అంతర్జాతీయ టీట్వంటీ లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాదించిన భారత బ్యాట్స్‌మన్ ఎవరు.?
జ : శుభమన్ గిల్ (126)

2) ఆంద్రప్రదేశ్ నూతన రాజధానిగా ఏ నగరాన్ని ఎంపిక చేశారు.?
జ : విశాఖపట్నం

3) జీ20 ఎంఫ్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సదస్సు ను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : రాజస్థాన్

4) IMF తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏది.?
జ : ఇండియా

5) IMF తాజా నివేదిక ప్రకారం భారత వృద్ధి 2023, 2024 రేట్లు ఎంత.?
జ : 2023 : 6.1%, 2024 : 68%

6) PUMA ఇండియా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : హర్మన్ ప్రీత్ కౌర్

7) రిపబ్లిక్ డే 2023 లో మొదటి స్థానం పొందిన శకటం ఏది.?
జ : ఉత్తరాఖండ్ శకటం

8) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నూతన వైస్ చీఫ్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : A.P. సింగ్

9) యూనిలీవర్ సంస్థ నూతన సీఈఓ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : హెన్ స్కోమచర్

10) రాష్ట్రపతి చేతుల మీదుగా RPF/RPSF కు చెందిన ఎంతమందికి ‘జీవన్ రక్ష పదక్ అవార్డ్స్ – 2023’ అందజేశారు.?
జ : జైపాల్ సింగ్‌, సురేంద్ర కుమార్, బుదరామ్ షైనీ

11) జీ20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సదస్సు ఎక్కడ జరుగుతుంది.?
జ : బెంగళూరు

12) కేంద్ర బడ్జెట్ లో మహిళల కోసం ప్రవేశపెట్టిన నూతన పథకం ఏమిటి.?
జ : మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్

13) కేంద్ర బడ్జెట్ లో 200 బయోగ్యాస్ ల ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన నూతన పథకం ఏమిటి.?
జ : గోబర్దన్

14) కేంద్ర బడ్జెట్ లో చిరు ధాన్యాల పంటల కోసం ప్రవేశపెట్టిన నూతన పథకం ఏమిటి.?
జ : శ్రీ అన్న

15) వాలీబాల్ ప్రపంచ కప్ ఛాంపియన్స్ షిప్ 2023 మరియు 2024 లలో ఎక్కడ నిర్వహించడానికి అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది.?
జ : ఇండియా

16) లక్ష శాసనాలను డిజిటలైజ్ చేయడానికి చేపట్టనున్న ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : భారత్ శ్రీ

17) వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం కోసం చేపట్టనున్న కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : పీఎం ప్రణామ్ (PM PROMOTION OF ALTERNATIVE NUTRIENTS FIR AGRICULTURE MANAGEMENT YOJANA)