CURRENT AFFAIRS IN TELUGU 15th FEBRUARY 2023
1) భారత్ ఏ అంతర్జాతీయ వేదికపై చిరుధాన్యాల ప్రదర్శనను చేపట్టింది.?
జ : ఐక్యరాజ్యసమితి
2) ప్రస్తుతం ఐరాసలో భారత శాశ్వత అధికార ప్రతినిధి ఎవరు.?
జ : రుచిరా కాంబోజ్
3) సైనికులు ఆకాశంలో ఎగరటానికి వీలు కల్పించే జెట్ ప్యాక్ లను తయారు చేసిన స్టార్టప్ సంస్థ ఏది.?
జ : అబ్సల్యూట్ కాంపోజిట్ ప్రైవేటు లిమిటెడ్
4) 2023లో భారత ఎగుమతులు, దిగుమతుల విలువ ఎంత.?
జ : ఎగుమతులు : 32.91 బి.డాలర్లు
దిగుమతులు : 50.66 బి. డాలర్లు
5) ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ బెంగాల్ చాలెంజర్స్ టీమ్ కు మెంటార్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సానియా మీర్జా
6) మైక్రోసాఫ్ట్ సంస్థ 1995లో ప్రారంభించిన ఏ బ్రౌజర్ ను ఇటీవల పూర్తిగా మూసి వేయనుంది.?
జ : మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ప్లోరర్
7) ట్రాఫిక్ లో వాహనాల వేగాన్ని సూచించే నివేదిక ప్రకారం స్లోయెస్ట్ సిటీగా ప్రపంచంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి.?
జ : 1)లండన్, 2) బెంగళూరు
8) 2022 -23 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు తెలంగాణ రాష్ట్ర పన్నుల, పన్నేతర ఆదాయం ఎంత.?
జ : పన్నుల ద్వారా : 91,175 కోట్లు
పన్నేతర ఆదాయం : 6,996 కోట్లు
9) ఒలింపిక్స్ 2024 కు అర్హత సాదించిన భారత రేస్ వాకర్లు ఎవరు.?
జ : అక్షదీప్ సింగ్, ప్రియాంక గోస్వామి
10) స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరరాల జాబితాలో మొదటి రెండు ఏవి.?
జ : లాహోర్, ముంబై
11) ఏ తుఫాను కారణంగా న్యూజిలాండ్ దేశంలో ఎమర్జెన్సీని ప్రభుత్వం ప్రకటించింది.?
జ : గాబ్రియోల్ తుఫాన్
12) 2023 – 23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎన్ని వేల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేశాయి.?
జ : 29 వేల కోట్లు
13) టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుండి 440 విమానాలను కొనడానికి ఎంత ఖర్చు చేస్తుంది.?
జ : 6.5 లక్షల కోట్లు