DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th FEBRUARY 2023
1) టూరిస్ట్ ల కోసం పోలీసు స్టేషన్ లను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్
2) వుమన్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి విడత టోర్నీలో ఎన్ని జట్ల పాల్గోంటున్నాయి.?
జ : ఐదు జట్లు
3) ఐసీసీ ప్లేయర్ ద మంత్ జనవరి 2023 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : శుభమన్ గిల్, గ్రేస్ స్క్రివెన్స్
4) అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫీడే) మహిళల గ్రాండ్ ఫ్రీ సిరీస్ – 2023 విన్నర్, రన్నర్లుగా ఎవరు నిలిచారు.?
జ : అలెగ్జాండ్రా కోస్టెనికా (విన్నర్)
కోనేరు హంపి (రన్నర్)
5) ఏ గ్రహం పై పురాతన నది ఆనవాళ్లను క్యురియాసిటీ రోవర్ ఇటువల గుర్తించింది.?
జ : అంగారకుడు
6) మానవుల వ్యాధులను గుర్తించడం కోసం ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన రోబో పేరు ఏమిటి.?
జ : స్నిపింగ్ రోబో
7) ఇటలీ ఖగోళ శాస్త్రవేత్తలు ALMA సహయంతో ఏ గెలాక్సీ ని కనిపెట్టారు.?
జ : ఇన్‌విజిబుల్ గెలాక్సీ
8) సైప్రస్ యొక్క నూతన అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : నికోస్ క్రిస్టోడోల్డిస్
9) ప్రపంచ చిరుధాన్యాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 10
10) అత్యంత వేగంగా 450 అంతర్జాతీయ టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్
11) ఇటీవల వార్తల్లో నిలిచిన విశ్వ భారతి యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉన్నది.?
జ : పశ్చిమ బెంగాల్
12) వన్ ఫ్యామిలీ వన్ ఐడెంటిటీ కార్డ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : ఉత్తర ప్రదేశ్
13) యునెస్కో శాంతి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఎంజిలా మోర్కెల్
Comments are closed.