BIKKI NEWS : CURRENT AFFAIRS 4th MAY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 4th MAY 2025
1) ఆస్ట్రేలియా సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందింది.?
జ : లేబర్ పార్టీ
2) ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా రెండోసారి ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు.?
జ : ఆంథని ఆల్బనీస్
3) ఐపీఎల్ 2025లో 14 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు.?
జ : షెఫర్డ్
4) డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఏ క్రికెటర్ పై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాత్కాలిక నిషేధం విధించింది.?
జ : కాగిసో రబాడ.
5) భారత్ సెమీ కండక్టర్ మిషన్ సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమితేష్ కుమార్ సిన్హా
6) ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 03
7) తాజాగా సుప్రీంకోర్టు దేనిని ప్రాథమిక హక్కుగా పేర్కొంది.?
జ : డిజిటల్ యాక్సెస్
8) బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తాజాగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కుయింగ్ పటామా లిస్వాద్‌ట్రకుల్
9) భారతదేశంలో మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్సిప్మెంట్ హబ్ గా ఏ పోర్ట్ నిలువనుంది.?
జ : విఝీజామ్ ఇంటర్నేషనల్ పోర్ట్ – కేరళ
10) ఐపీఎల్ లో ఎవరి పేరు మీద ఉన్న 62 హఫ్ సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.?
జ : డేవిడ్ వార్నర్
11) ఏ దేశ సైన్య ఆధునీకరణ కోసం తాజాగా భారత్ 20 కోట్ల డాలర్ల రుణాన్ని అందజేయనుంది.?
జ : అంగోలా
12) తాజాగా భారత్ లో పర్యటిస్తున్న అంగోలా దేశ అధ్యక్షుడు పేరు ఏమిటి.?
జ : జువా మన్‌వెల్ గొంజాల్వేజ్ లౌరెన్స్
13) ప్రకృతి వైపరీత్యాలను తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ (యాప్ ) పేరు ఏమిటి?
జ : Sachet
1) Which party won the Australian general election?
A: Labor Party
2) Who will take charge as the Prime Minister of Australia for the second time?
A: Anthony Albanese
3) Who is the player who scored a half-century in just 14 balls in IPL 2025?
A: Shepherd
4) Which cricketer was provisionally banned by the South African Cricket Board after he was found to have taken drugs?
A: Kagiso Rabada.
5) Who has been appointed as the CEO of Bharat Semiconductor Mission?
A: Amitesh Kumar Sinha
6) On which day is World Press Freedom Day celebrated?
A: May 03
7) Which has recently been declared a fundamental right by the Supreme Court?
A: Digital access
8) Who has recently been elected as the President of the Badminton World Federation?
A: Kuing Patama Liswadtrakul
9) Which port will become the first deep water container transshipment hub in India?
A: Vizhijam International Port – Kerala
10) Virat Kohli equaled whose record of 62 half centuries in IPL?
A: David Warner
11) India will provide a loan of $200 million to which country for military modernization?
A: Angola
12) What is the name of the President of Angola who is visiting India recently?
A: João Manuel Gonçalves Lawrence
13) What is the name of the mobile application (app) launched by the central government to inform about natural disasters?
A: Sachet
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి