BIKKI NEWS : CURRENT AFFAIRS 3rd MAY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 3rd MAY 2025
1) మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7 నుండి 31 వరకు ఎక్కడ జరగనున్నాయి.?
జ : హైదరాబాద్
2) భారత జిడిపి వృద్ధి రేటును 2025 – 26 లో ఎంత శాతంగా స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) వెల్లడించింది.?
జ : 6.3 శాతః
4) ఏ పేరుతో NSE నూ ఇండెక్స్ ను ప్రవేశపెట్టారు.?
జ : NSE WAVES
5) అంతర్జాతీయ చెస్ సమైక్య తాజా ర్యాంకింగ్ లలో కోనేరు హంపి ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 5వ స్థానంలో
6) ఏ క్రికెటర్ పై మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ సంఘం విధించింది.?
జ : శ్రీశాంత్ పై
7) అఖిల భారత పుట్‌బాల్ సమాఖ్య (AIFF) ఉత్తమ క్రీడాకారిణిగా ఎవరిని ప్రకటించింది.?
జ : గుగులోత్ సౌమ్య
8) అఖిల భారత పుట్‌బాల్ సమాఖ్య (AIFF) ఉత్తమ క్రీడాకారుడిగా ఎవరిని ప్రకటించింది.?
జ : సుభాషిస్ బోస్
9) టి20 లలో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సాయి సుదర్శన్
10) ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వయసు కలిగిన మహిళల ఎవరు రికార్డులకు ఎక్కారు.?
జ : ఎథెల్ కెటార్‌హమ్ (115) (ఇంగ్లండ్)
11) WAVES 2025 సదస్సు ముంబైలో నిర్వహిస్తున్నారు. వేవ్స్ అనగా నేమి.?
జ : World audio Visual and Entertainment Summit)
12) గత మూడేళ్లలో యూట్యూబ్ నుండి భారతీయులు పొందిన ఆదాయం ఎంత.?
జ : 21 వేల కోట్లు
CURRENT AFFAIRS 3rd MAY 2025
1) Where will the Miss World 2025 pageant be held from May 7 to 31?
A: Hyderabad
2) What is the percentage growth rate of India’s GDP in 2025-26 as per Standard and Poor’s (S&P)?
A: 6.3 percent
4) Under what name was the NSE Nu Index introduced?
A: NSE WAVES
5) What is the position of Koneru Humpy in the latest rankings of the International Chess Federation?
A: 5th position
6) Which cricketer has been banned for three years by the Kerala Cricket Association?
A: Sreesanth
7) Who has been declared the best player by the All India Football Federation (AIFF).
A: Guguloth Sowmya
8) Who was declared the best player by the All India Football Federation (AIFF).?
A: Subhashis Bose
9) Who created the record of being the fastest Indian player to complete 2000 runs in T20Is?
A: Sai Sudarshan
10) Who is the oldest woman in the world?
A: Ethel Caterham (115) (England)
11) WAVES 2025 conference is being held in Mumbai. What does Waves mean?
A: World Audio Visual and Entertainment Summit)
12) How much income did Indians earn from YouTube in the last three years?
A: 21 thousand crores
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి