Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 2nd MAY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 2nd MAY 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 2nd MAY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 2nd MAY 2025

1) ఓటర్ రిజిస్టర్ ను ఏ రిజిస్టర్ తో అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.?
జ : జనన మరణాల

2) ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన క్యాన్సర్ టీకా పేరేమిటి.? ఇది 15 రకాల క్యాన్సర్లపై పోరాడనుంది.
జ : “నివోల్యూమాబ్”

3) పాకిస్తాన్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా ఎవరిని నియ‌మించారు.?
జ : ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ మొహ‌మ్మ‌ద్ ఆసిమ్ మాలిక్‌

4) ఏప్రిల్ 2025 కు సంబంధించి జిఎస్టి వసూలు ఎన్ని లక్షల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇది జిఎస్టి చరిత్రలోనే అత్యధిక వసూళ్లు.
జ : 2.37 లక్షల కోట్లు

5) మహిళల క్రికెట్ టి20 ప్రపంచ కప్ 2026 కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది.?
జ : ఇంగ్లండ్

6) మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023ను అందుకున్న భారత ఆటగాళ్లు ఎవరు.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి

7) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు అని డెలాయిట్ సంస్థ అంచనా వేసింది.?
జ : 6.5% నుండి 6.7%

8) మే 1 నుండి దేశవ్యాప్తంగా ఆర్.ఆర్.బి (రీజినల్ రూరల్ బ్యాంకు);ల సంఖ్య ఎంతకు పరిమితం కానుంది.?
జ : 28

9) ప్రపంచంలోనే అత్యధిక వయసు (116 సంవత్సరాలు) కలిగిన మహిళగా గుర్తింపు పొందిన బ్రెజిల్ కు చెందిన ఎవరు కన్నుమూశారు.?
జ : సిస్టర్ ఇనా కనబారో లుకాస్

10) FEMA చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి గరిష్టంగా ఎంతవరకు జరిమానా విధించాలని ఆర్బిఐ తాజాగా ప్రకటించింది.?
జ : రెండు లక్షల రూపాయలు

11) ట్యూనా చేపల దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 02

12) బీఆర్ గవాయ్ భారత సుప్రీంకోర్టు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.?
జ : 52వ


1) The Central Election Commission has decided to link the voter register with which register?
A: Births and deaths

2) What is the name of the cancer vaccine developed by English scientists? It will fight 15 types of cancer.
A: “Nivolumab”

3) Who has been appointed as the National Security Advisor of Pakistan?
A: ISI Chief Lieutenant General Mohammad Asim Malik

4) How many lakh crores has the Centre announced the GST collection for April 2025. This is the highest collection in the history of GST.
A: 2.37 lakh crores

5) Which country is hosting the Women’s Cricket T20 World Cup 2026?
A: England

6) Which Indian players have received the Major Dhyan Chand Khel Ratna Award 2023?
A: Satwik Sairaj – Chirag Shetty

7) What is the expected growth rate of India’s GDP for the financial year 2025-26, as estimated by Deloitte?
A: 6.5% to 6.7%

8) From May 1, the number of RRBs (Regional Rural Banks) across the country will be limited to what?
A: 28

9) Who from Brazil, recognized as the world’s oldest woman (116 years), has passed away?
A: Sister Ina Canabaro Lucas

10) What is the maximum fine that RBI has recently announced for those who violate the FEMA Act?
A: Two lakh rupees

11) On which day is Tuna Fish Day celebrated?
A: February 02

12) When will BR Gavai take charge as the Chief Justice of the Supreme Court of India?
A: 52nd

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు