Home > LATEST NEWS > CURRENT AFFAIRS 17th MARCH 2025 – కరెంట్ ఆఫైర్స్

CURRENT AFFAIRS 17th MARCH 2025 – కరెంట్ ఆఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 17th MARCH 2025 – కరెంట్ ఆఫైర్స్

CURRENT AFFAIRS 17th MARCH 2025

1) భారత్ – బంగ్లాదేశ్ దేశాల మధ్య తాజాగా జరిగిన నావికా దళ విన్యాసాలు పేరేమిటి.?
జ : Bongosagar 2025

2) లండన్ సెంట్రల్ బ్యాంకు ఏ బ్యాంకు కు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అవార్డు 2025 ను ప్రకటించింది.?
జ : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా

3) ఫిబ్రవరి 2025 మాసానికి గానూ టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ ఎంతగా నమోదు అయింది.?
జ : 2.38%

4) గోల్డ్ మెర్క్యురీ అవార్డు 2025 ను ఎవరికి ప్రకటించారు.?
జ : దలైలామా

5) జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మార్చి 16

6) IQAir నివేదిక 2025 ప్రకారం అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 5

7) YouGov ఇండియా వాల్యూ ర్యాంకింగ్ 2025 ప్రకారం భారత్ లో అత్యంత విలువైన బ్రాండ్ ఏది.?
జ : ఆమెజాన్

8) MRF కంపెనీ ఎవరిని తన నూతన అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : శుభమన్ గిల్

9) నూతన AI లు నమోదులో 2024 లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : ఇండియా

10) BM – 04 అనేది ఏమిటి.?
జ : డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్

11) ఏ సంస్థ ప్రపంచ సుస్థిరాభివృద్ది సదస్సు 2025 ను నిర్వహించింది.?
జ : TERI

12) అస్సాం లో ఏ జిల్లాకు రతన్ టాటా పేరు పెట్టారు.?
జ : మోరీగావ్


1) What is the latest naval maneuvers between India and Bangladesh?
A : Bongosagar 2025

2) London Central Bank has announced the Digital Transformation Award 2025 to any bank.
A : Reserve Bank of India

3) How much did the wholesale price inflation index registered for February 2025?
A : 2.38%

4) To whom did the Gold Mercury Award 2025 be announced?
A : Dalai Lama

5) National Vaccination Day is celebrated on the day.
A : March 16

6) India ranks in the list of most polluted countries under the IQAIR report 2025?
A : 5

7) Which of India is the most valuable brand in India under the Ygov India Value Ranking 2025?
A : AMAZON

8) Who has recruited MRF as its new ambassador?
A : Shubhaman Gill

9) Which country is the first country in 2024 to register for new AIs?
A : India

10) What is BM – 04?
A: Short Range Balistic Missile Developed by DRDO

11) Which company held the World Sustainable Development Conference 2025?
A : TERI

12) Which district is named after Ratan Tata in Assam?
A : Morigaon

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు