BIKKI NEWS : CURRENT AFFAIRS 14th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 14th FEBRUARY 2025
1) ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన ఏ నోట్లను తాజాగా విడుదల చేసింది.?
జ : 50 రూపాయలు
2) ఇస్రో ఏ సంస్థతో కలిసి అంతరిక్ష ప్రయోగాల కోసం సెమీ కండక్టర్ ను అభివృద్ధి చేసింది.?
జ : ఐఐటీ మద్రాస్
3) పారా ఆర్చరీ ఆసియా కప్ 2025 లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ గెలుచుకున్న బంగారు పతకాలు ఎన్ని.?
జ : 6
4) అంతర్జాతీయ మహిళా సదస్సు 2025 ను ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు
5) ప్రపంచ రేడియో దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Radio and Climate Change
6) NITI AAYOG నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం తన జీడీపీ లో ఎక్కువ శాతం విద్యకు వినియోగిస్తుంది.?
జ : జమ్మూకాశ్మీర్
7) మురుగన్ టెంపుల్ ను నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : జకర్తా
8) నోకియా కంపెనీ నూతన సీఈఓ ఎవరు.?
జ : జస్టిన్ హోటార్డ్
9) 2027 జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : మేఘాలయ
10) ఇండియా – ఈజిప్టు మద్య సైక్లోన్ 2025 పేరుతో జరుగుతున్న సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : రాజస్తాన్
11) లార్డ్ బుద్ధ ట్రైనేషన్ ట్రైసర్వీసెస్ ఎక్స్‌పిడేషన్ లో భాగస్వామ్య దేశాలు ఏవి.?
జ : భారత్, నేపాల్, శ్రీలంక
12) ఆహార భద్రతా కోసం రెండు జన్యు బ్యాంకుల ఏర్పాటు కొరకు కేంద్రం ఏర్పాటు చేసిన మిషన్ ఏమిటి.?
జ : జ్ఞాన భారతి మిషన్
FOLLOW US
@YOUTUBE
@TELEGRAM
తాజా వార్తలు
1) Which notes have been recently released by RBI with the signature of the new Governor Sanjay Malhotra?
A: 50 rupees
2) With which organization has ISRO developed a semiconductor for space experiments?
A : IIT Madras
3) India has come first in the Para Archery Asia Cup 2025. How many gold medals has India won?
A : 6
4) Where did Draupadi Murmu inaugurate the International Women’s Summit 2025?
A : Bangalore
5) What is the theme of World Radio Day 2025?
A: Radio and Climate Change
6) According to the NITI AAYOG report, which state/UT spends the highest percentage of its GDP on education?
A: Jammu and Kashmir
7) Where did Narendra Modi inaugurate the Murugan Temple?
A: Jakarta
8) Who is the new CEO of Nokia?
A: Justin Hotard
9) Which state will host the 2027 National Games?
A: Meghalaya
10) Where is the India-Egypt military exercise called Cyclone 2025 being held?
A: Rajasthan
11) Which countries are the partners in the Lord Buddha Tri-Nation Tri-Services Expedition?
A: India, Nepal, Sri Lanka
12) What is the mission set up by the Centre to establish two gene banks for food security?
A: Gyan Bharati Mission