Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 11th MARCH 2025

1) ప్రాగ్వే మాస్టర్స్ చెస్ టైటిల్ 2025 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అరవింద్ చిదంబరం

2) ఫెడరల్ బ్యాంకు ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : నటి విద్యాబాలన్

3) EY ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు.?
జ : నితిన్ కామత్ (జెరోదా కంపెనీ సీఈఓ)

4) ATP కిగాలి టెన్నిస్ ఛాలెంజర్ టైటిల్ విజేతగా నిలిచిన పురుషుల డబుల్స్ జోడి ఏది.?
జ : సిద్దాంత్ బాంతియా & అలెగ్జాండర్ డాన్‌స్కీ

5) హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత.?
జ : 62, 65

6) రంజీ ట్రోపి 2025 విజేత ఎవరు.?
జ : విధర్భ

7) మహిళలకు 2500 రూపాయలు అందించే మహిళ సమృద్ధి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : డిల్లీ

8) మహిళ న్యాయమూర్తుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : మార్చి – 10

9) రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. అజిత్ రత్నాకర్ జోషి

10) Wetland wise Use కేటగిరీలో Ramsar అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు.?
జ : జయశ్రీ వెంకటేశన్

11) అస్సాం లోని ఏ పార్క్ జాతీయ పార్క్ గా తాజాగా గుర్తింపు పొందింది.?
జ : చిరాంగ్ – రిపు ఎలిఫెంట్ రిజర్వ్

12) ఏ రైల్వే చట్టం స్థానంలో రైల్వే (సవరణ) బిల్లు 2024 కు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.?
జ : రైల్వే చట్టం – 1905

13) 2020 – 2024 లో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం ఉన్నట్లు సిప్రి ప్రకటించింది.?
జ : ఉక్రెయిన్

14) సిప్రి 2020 – 2024 ఆయుధ దిగుమతిదారుల జాబితాలో భారత స్థానం ఎంత.?
జ : 2వ

15) తెలంగాణ రాష్ట్రం లోని యువకులకు 6 వేల కోట్లు అందించడానికి ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించింది.?
జ : రాజీవ్ యువ వికాసం

16) మారిషస్ బోటానికల్ గార్డెన్ లో ఏ పేరుతో నరేంద్ర మోడీ ఓ మొక్క నాటారు.?
జ : ఏక్ పేడ్ మా కే నామ్

17) నరేంద్ర మోడీకి ప్రకటించిన మారిషస్ అత్యున్నత పురష్కారం ఏమిటి.?
జ : ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషియన్

18) మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా ఎవరు పాల్గొన్నారు.?
జ : నరేంద్ర మోడీ


1) Who won the Paraguay Masters Chess Title 2025?
A: Arvind Chidambaram

2) Who has Federal Bank appointed as its brand ambassador?
A: Actress Vidya Balan

3) Who won the EY Entrepreneur of the Year 2024 award?
A: Nitin Kamat (CEO of Zerodha Company)

4) Which men’s doubles pair won the ATP Kigali Tennis Challenger title?
A: Siddhant Bantia & Alexander Donski

5) What is the retirement age of High Court and Supreme Court judges?
A: 62, 65

6) Who will win the Ranji Trophy 2025?
A: Vidarbha

7) Which state government has launched the Mahila Samriddhi Yojana scheme to provide Rs 2500 to women?
A: Delhi

8) On which day is Women Judges Day celebrated?
A: March – 10

9) Who has been appointed as the Executive Director of the Reserve Bank of India?
A: Dr. Ajit Ratnakar Joshi

10) Who is the first Indian to receive the Ramsar Award in the Wetland Wise Use category?
A: Jayashree Venkatesan

11) Which park in Assam has recently been recognized as a national park?
A: Chirang – Ripu Elephant Reserve

12) In place of which Railway Act, the Railways (Amendment) Bill 2024 has been introduced in Parliament.?
Ans: Railway Act – 1905

13) Which country has been announced by SIPRI as the largest arms importer in 2020 – 2024?
Ans: Ukraine

14) What is India’s rank in the SIPRI 2020 – 2024 arms importers list?
Ans: 2nd

15) Which scheme has the government launched to provide Rs 6,000 crores to the youth of Telangana state?
Ans: Rajiv Yuva Vikasam

16) In which name did Narendra Modi plant a sapling in the Mauritius Botanical Garden?
Ans: Ek Pad Ma Ke Naam

17) What is the highest award of Mauritius announced for Narendra Modi?
Ans: The Grand Commander of the Order of the Star and Key of Indian Ocean

18) Who participated as the chief guest in the 57th National Day celebrations of Mauritius?
Ans: Narendra Modi

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు