TG CPCET 2024 HALL TICKETS – సీపీగెట్‌ హల్ టికెట్లు

BIKKI NEWS (JULY 04) : CPGET 2024 HALL TICKETS RELEASED. తెలంగాణ రాష్ట్ర కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాత పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల హల్ టికెట్లు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, వంటి 45 సబ్జెక్టుల్లో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించనున్నారు.

CPGET 2024 HALL TICKETS DOWNLOAD LINK

ఈ పరీక్షలను రోజుకు మూడు సెషన్లలో ఆన్‌లైన్‌ పద్దతిలో నిర్వహించనున్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు