CPGET 2024 – సీపీగెట్‌ 2024 నోటిఫికేషన్‌

BIKKI NEWS (MAY 15) : సీపీగెట్ 2024 నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి విడుదల ((CPGET 2024 NOTIFICATION RELEASED) చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతావాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, జేఎన్టీయూ, మహిళ యూనివర్సిటీ లలో పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో (MSc, MA, MCom, Integrated PG courses) ప్రవేశాలనుకల్పించనున్నారు.

డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వివిధ సబ్జెక్టులను ఎంచుకొని ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే పై యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

CPGET 2024 NOTIFICATION

అర్హతలు : పీజీ కోర్సుల కోసం డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల కోసం ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.

దరఖాస్తు గడువు : మే – 18 నుండి జూన్ – 17 వరకు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

500/- ఆలస్య రుసుముతో – జూన్ – 26 వరకు

1,000/- ఆలస్య రుసుముతో – జూన్ – 30 వరకు

పరీక్ష తేదీ : జూలై – 05 – 2024

వెబ్సైట్ : https://www.cpget.tsche.ac.in/

LATEST JOB NOTIFICATIONS

FOLLOW US @ TELEGRAM