Home > JOBS > CONTRACT JOBS > Jobs – రంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు

Jobs – రంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 29) : contract Jobs in Maheswaram govt medical college. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు, గౌరవ వేతన పద్ధతిలో 96 ప్రొపెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్ ఉద్యోగాల పత్రిక ప్రకటన విడుదల చేశారు.

contract Jobs in Maheswaram govt medical college

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు : (96)

ప్రొఫెసర్ – 04
అసోసియేట్ ప్రొఫెసర్ – 08
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 38
సీనియర్ ప్రెసిడెంట్ – 45

ఇంటర్వ్యూ తేదీ : అక్టోబర్ 04న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

విభాగాలు : అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ,
ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రిక్, ఎమర్జెన్సి మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు

అర్హతలు : ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ, ఎండీఎస్, ఎంఎస్సీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ వేదిక : ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఏరియా హస్పిటల్, వనస్థలిపురం, రెండో అంతస్తు.

వేతనం :

ప్రొఫెసర్ – 1,90,000/-
అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
సీనియర్ ప్రెసిడెంట్ – 92,575/-

వయోపరిమితి : 31/ 03 / 2024 నాటికి 69 సంవత్సరాల లోపల ఉండాలి.

ఎంపిక విధానం : విద్యార్హత డిగ్రీ లో వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్సైట్ : https://gmcmaheshwaram.org/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు