Home > JOBS > BSF JOBS > BSF JOBS – 1526 ఏఎస్ఐ‌, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

BSF JOBS – 1526 ఏఎస్ఐ‌, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 12) : BSF ASI, HEAD CONSTABLE, WARRENT OFFICER, CLERK JOBS NOTIFICATION 2024. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1526 అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్, హడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, క్లర్క్ వంటి పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు :

  • ASI – 243
  • HEAD CONSTABLE – 1,283

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, ఫిజికల్ ఎఫిసియోన్సీ టెస్టు, వైద్య పరీక్షలు ఆధారంగా.

అర్హతలు : ఇంటర్మీడియట్, టైపింగ్, స్టెనోగ్రఫి సర్టిఫికెట్, నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి : 18 – 25 ఏళ్ల మద్య ఉండాలి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : జూన్ – 09 నుంచి జూలై – 08 – 2024 వరకు.

దరఖాస్తు లింక్ : APPLY HERE

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

వెబ్సైట్ : https://rectt.bsf.gov.in