BASARA IIIT RESULTS 2024 – ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JULY 04) : BASARA IIIT RESULTS RELEASED. బాస‌ర ట్రిపుల్ ఐటీలో 2024- 25 విద్యా సంవత్సరం ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 1404 సీట్ల‌కు ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.

ఓపెన్ కేట‌గిరిలో ఐదుగురు విద్యార్థులు, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 184 మంది, బీసీ – ఏ కేట‌గిరిలో 139, బీసీ – బీ కేట‌గిరిలో 338, బీసీ – సీ కేట‌గిరిలో 14, బీసీ – డీ కేట‌గిరిలో 283, బీసీ -ఈ కేట‌గిరిలో 65, ఎస్సీ కేట‌గిరిలో 229, ఎస్టీ కేట‌గిరిలో 147 మంది ఎంపిక‌య్యారు. వీరిలో 976 మంది బాలిక‌లు, 428 మంది బాలురు ఉన్నారు.

తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

సీరియ‌ల్ నంబ‌ర్ 1 నుంచి 500 వ‌ర‌కు 8వ తేదీన‌,

501 నుంచి 1000 వ‌ర‌కు జూలై 9వ తేదీన‌,

1001 నుంచి 1404 వ‌రకు జూలై 10వ తేదీన కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూనివ‌ర్సిటీ అధికారులు వెల్ల‌డించారు.

BASARA IIIT RESULTS LINK 2024

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు