BIKKI NEWS (NOV. 12) : APPSC POSTPONED GROUP 2 MAINS EXAM. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
APPSC POSTPONED GROUP 2 MAINS EXAM
2025 జనవరి 5వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఈ మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
వివిధ వర్గాల నుండి మరియు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున పరీక్ష వాయిదా కొరకు విన్నపాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.