APPOINTMENTS – SEPTEMBER 2023

BIKKI NEWS : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2023 సెప్టెంబర్ మాసంలో వివిధ సంస్థలకు నియామకం జరిగిన వ్యక్తుల జాబితాను పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం..

1) రైల్వే బోర్డు ఎండి మరియు సీఈఓ (తొలి మహిళ) – జయ వర్మ సిన్హా

2) ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి మరియు సీఈవో – సందీప్ బక్షి

3) ఐసిఐసిఐ లాంబార్డ్ ఎండి మరియు సిఈఓ – సంజీవ్ మంత్రి

4) సింగపూర్ నూతన ప్రధానమంత్రి – ధర్మన్ షణ్ముగ రత్నం

5) HDFC బ్యాంక్ ఎండి మరియు సీఈవో – శశిధర్ జగదీశన్

6) మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ స్వరాజ్ ట్రాక్టర్స్ ప్రచారకర్త – ఎంఎస్ ధోని

7) నాస్కం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ చైర్మన్ – రాజేష్ నంబీయార్

8) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మార్కెట్ సొల్యూషన్స్ వైస్ చైర్మన్ – భార్గవ్ దాస్ గుప్తా

9) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఎండి . – వినయ్ టోన్సీ