BIKKI NEWS (AUG. 23) : AP TET 2024 EXAMS SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై సెషన్ అక్టోబర్ 3 నుండి 20వ తేదీ వరకు నిర్వహించడానికి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
AP TET 2024 EXAMS SCHEDULE
ఈ పరీక్షను రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు ఉదయం సెషన్ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఏపీ టెట్ జూలై సెషన్ 2024 సంబంధించిన హాల్ టికెట్లను సెప్టెంబర్ 22వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
ప్రాథమిక కేను మొదటి పరీక్ష అక్టోబర్ 3న అయిపోయిన తర్వాత అక్టోబర్ 4 నుండి విడుదల చేయనున్నారు. కీ పై అభ్యంతరాలను అక్టోబర్ 5 నుండి స్వీకరించనున్నారు.
ఫైనల్ కీ ను అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. నవంబర్ 2వ తేదీన ఏపీ టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.
వెబ్సైట్ : https://aptet.apcfss.in/