AP TET 2024 APPLICATION LINK – దరఖాస్తు కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (FEB. 08) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 దరఖాస్తు ప్రక్రియ (AP TET 2024 APPLICATION LINK) ప్రారంభమైంది. డీఎస్సీ పరీక్ష రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి. టెట్ మార్కులకు డీఎస్సీ లో 20% వెయిటేజ్ ఉంటుంది.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా టెట్ పరీక్షకు ఫిబ్రవరి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 27 నుండి మార్చి 9వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 14వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.

AP TET 2024 APPLICATION LINK