BIKKI NEWS (JUNE 28) : AP POLYCET 2025 COUNSELLING POSTPONED. ఏంటి పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ వాయిదా పడింది. వాయిదా పడిన కౌన్సిలింగ్ ను జూన్ 30న ప్రారంభించనున్నారు.
AP POLYCET 2025 COUNSELLING POSTPONED
పాలిటెక్నిక్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం కారణంగా వాయిదా పడ్డట్టు సమాచారం.
పాలీసెట్ ద్వారా మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు
- CURRENT AFFAIRS JUNE 26th 2025 – కరెంట్ అఫైర్స్
- UPSC JOBS – యూపీఎస్సీ 241 జాబ్స్
- Assistant Professor Jobs – 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ నోటిఫికేషన్
- GOLD RATE – మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు
- AP POLYCET 2025 కౌన్సెలింగ్ వాయిదా