Home > ANDHRA PRADESH > AP JOBS : 1,896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు

AP JOBS : 1,896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు

విజయవాడ (నవంబర్ – 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయల పరిధిలో పనిచేయడానికి రెగ్యులర్ ప్రతిపాదికన 1,896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandary Assistant Jobs in Andhrapradesh) ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.

అర్హత, ఆసక్తి కల అభ్యర్థులు నవంబర్ 20 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్ పేరు : యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్

పోస్టుల సంఖ్య : 1,896

విద్యార్హతలు : యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్, డెయిరీ/ఫౌల్ట్రీ డిప్లొమా, డెయిరీ ఫార్మింగ్, బియస్సీ డెయిరీ సైన్స్, యంయస్సీ డెయిరీ సైన్స్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డెయిరీ ప్రాసెసింగ్, డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ లలో ఎదో ఒక అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : 2023 జూలై – 01నాటికి 18 – 42 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 1,000/- (SC,ST,PH, EX.SER.MEN- 500/-)

పరీక్ష విధానం : కంప్యూటర్ బెస్ట్ టెస్టు

వేతన స్కేల్ : 22,460 – 72,810

హల్ టికెట్ల విడుదల : డిసెంబర్ – 27 – 2023

పరీక్ష తేదీ : డిసెంబర్ – 31 – 2023

పూర్తి నోటిఫికేషన్ : PDF FILE

వెబ్సైట్ : https://apaha-recruitment.aptonline.in/#