విజయవాడ (అక్టోబర్ – 31) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో మరియు ట్రిపుల్ ఐటీ లలో ఖాళీగా ఉన్న 3,220 ప్రొఫెసర్ (418), అసోసియేట్ ప్రొఫెసర్ (801), అసిస్టెంట్ ప్రొఫెసర్ (2001), డైరెక్టర్, లైబ్రేరియన్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (andhra pradesh university jobs recruitment) విడుదలైంది రెగ్యులర్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10% వెయిటేజ్ ఇవ్వనున్నారు
పోస్టుల వివరాలు
ప్రొఫెసర్
లైబ్రేరియన్
డైరెక్టర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ లైబ్రేరియన్
అసిస్టెంట్ డైరెక్టర్
అసోసియేట్ ప్రొపెసర్
డిప్యూటీ డైరెక్టర్
డిప్యూటీ లైబ్రేరియన్
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీ, నెట్, సెట్, స్లెట్, పీహెచ్డీ, ఎంఫిల్ అర్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
అసిస్టెంట్ ప్రొఫెసర్ : 2,500/- (ఎస్సీ, ఎస్టీ, పీబీడీ) 2,000/-)
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ : పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు 3,000/-
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ముఖ్య తేదీలు
దరఖాస్తు గడువు:.20.11.2023
పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర పత్రాల సమర్పణ గడువు : నవంబర్ 27 – 2023
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్
అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30.11.2023
అభ్యంతరాల స్వీకరణ : 07.12.2023
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.12.2023