RAILWAY JOBS – 40,500 రైల్వే ఉద్యోగాల పరీక్ష తేదీలు

BIKKI NEWS (OCRT. 08) : railway jobs exams dates 2024. వివిధ రైల్వే ఉద్యోగాల కొరకు రైల్వే బోర్డు విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.

railway jobs exams dates 2024

ఈ నాలుగు నోటిఫికేషన్ ల ద్వారా దాదాపు 40,500 ఉద్యోగాలను రైల్వే బోర్డు భర్తీ చేయనుంది.

అసిస్టెంట్ లోకో పైలట్ – 18799, ఆర్‌ఫీఎఫ్ ఎస్సై – 452, టెక్నీషియన్ – 14,298, జూనియర్ ఇంజనీర్ – 7,951 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ లు జారీ అయినా సంగతి తెలిసిందే. మొత్తం 41,500 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ లోకో పైలట్ (CBT1) : 2024 నవంబర్ 25 – 29 వరకు

ఆర్‌ఫీఎఫ్ ఎస్సై : 2024 డిసెంబర్ 02 నుంచి 05 వరకు

జూనియర్ ఇంజనీర్ : 2024 డిసెంబర్ 6 నుంచి 13 వరకు

టెక్నీషియన్ : 2024 డిసెంబర్ 16 నుంచి 26 వరకు

దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవే

1) RRB NTPC గ్రాడ్యుయోట్ – 8113 ఉద్యోగాలు
2) RRB NTPC అండర్ గ్రాడ్యుయోట్ – 3,445 ఉద్యోగాలు
3) RRB 14,298 Technician ఉద్యోగాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు