BIKKI NEWS (JUNE 30) : TODAY NEWS IN TELUGU on 30th JUNE 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 30th JUNE 2024
TELANGANA NEWS
జీహెచ్ఎంసీ లో కంటోన్మెంట్ విలీనం – కేంద్రం అంగీకారం.
ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డ్ – సీఎం రేవంత్
కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ANDHRA PRADESH NEWS
అమరావతి పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ నోటిపై చేస్తూ ఉత్తర్వులు.
1 – 8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
NATIONAL NEWS
లడాక్ వరదలలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంక్. 5 గురు సైనికులు మృతి.
కృష్ణా బోర్డు చైర్మన్ గా అతుల్ జైన్
నరేంద్ర మోడీ నైతికంగా ఓడిపోయారు – సోనియా గాంధీ
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ బీహార్ కు కావాల్సిందే – నితీష్ కుమార్
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు
డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు జూలై 12 వరకు జ్యూడిషియల్ కస్టడీ
NDRF సిబ్బందికి 40% ప్రమాదభత్యం
ప్రభుత్వాన్ని నియంత్రించేది రాజ్యాంగ నైతికతే – ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్
INTERNATIONAL NEWS
ఇజ్రాయెల్ – హెజ్బోల్లా మద్య యుద్ధ వాతావరణం.
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిష్టంబన
సుస్థిరాబివృద్ది ఉప లక్ష్యాల సాదనలో ప్రపంచ వెనుకంజ – ఐరాస
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తొలగింపుకు 7 వేల కోట్లతో మస్క్ తో ఒప్పందం చేసుకున్న నాసా
BUSINESS NEWS
SBI చైర్మన్ గా చల్లా శ్రీనివాసుల శెట్టి
ఆతిథ్య రంగంలో 10 లక్షల ఉద్యోగ అవకాశాలు .
2024 – 25 లో వస్తుసేవల ఎగుమతుల లక్ష్యం 66 లక్షల కోట్లు – పీయూష్ గోయల్
సీబీడీటీ చైర్మన్ గా రవి అగర్వాల్
SPORTS NEWS
ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 విజేతగా భారత్ నిలిచింది. ఇది టీమిండియా కు రెండో టీట్వంటీ వరల్డ్ కప్. దక్షిణాఫ్రికా పై విజయం
అంతర్జాతీయ టీట్వంటీ లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వీడ్కోలు
EDUCATION & JOBS UPDATES
ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గడువు జూలై 31 వరకు పెంపు
ఆంద్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జూలై – 01 – 2024 నుంచి
జూలై 4 నుంచి వెటర్నరీ అసిస్టెంట్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ – TGPSC