Home > NATIONAL > Fathima Beevi : సుప్రీం కోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి కన్నుమూత

Fathima Beevi : సుప్రీం కోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి కన్నుమూత

న్యూడిల్లీ (నవంబర్ – 24) : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొదటి మహిళ న్యాయ మూర్తి ఫాతిమా బీవీ కన్నుమూశారు. కేరళ రాష్ట్రంలో 1927లో జన్మించారు. Supreme court first woman judge fathima beevi passed away

1989 లో సుప్రీంకోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి ఫాతిమా బీవీ ఆసియాలోనే అత్యున్నత న్యాయ స్థానంలో చోటు సంపాదించుకున్న మహిళగా రికార్డు సృష్టించారు. కేరళ హైకోర్టు శాశ్వత జడ్జిగా తన కెరీర్ మొదటగా పని చేశారు.

న్యాయమూర్తిగా పదవి విరమణ చేశాక జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా, తమిళనాడు గవర్నర్ గా‌ పనిచేశారు.