Home > SCIENCE AND TECHNOLOGY > CHANDRAYAAN 3 SUCCESS : విజయవంతంగా ల్యాండింగ్

CHANDRAYAAN 3 SUCCESS : విజయవంతంగా ల్యాండింగ్

హైదరాబాద్ (ఆగస్టు – 23) : CHANDRAYAAN 3 SUCCESSFULLY LANDING ON MOON…. ISRO ప్రయోగించన చంద్రయాన్ – 3 విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయి రికార్డు సృష్టించింది.

ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానీ అనితర అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మన ఇస్రో సంస్థ…

చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ & ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజులపాటు చంద్రుని చల్లని ఉపరితలంపై తిరుగాడుతూ చంద్రుని వాతావరణం, ఖనిజాలను విశ్లేషించి మనకు పంపనుంది.

ఇస్రో శాస్త్రవేత్తలకు, భారతదేశానికి ప్రపంచ దేశాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.