Home > SCIENCE AND TECHNOLOGY > CHANDRAYAAN – 3 : వేరుపడిన లాండర్ మాడ్యూల్

CHANDRAYAAN – 3 : వేరుపడిన లాండర్ మాడ్యూల్

హైదరాబాద్ (ఆగస్టు – 17) : చంద్రయాన్ – 3 లో ఈరోజు కీలక ఘట్టం విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రొఫెల్షన్ మాడ్యూల్ నుండి చంద్రుని పైకి దిగే లాండర్ మాడ్యూల్ విజయవంతంగా వేరుపడి చంద్రుని వైపుకు దూసుకెల్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. Lander Rover seperated from Propulsion module in chandrayaan 3

ఈ సందర్భంగా ల్యాండర్ మాడ్యూల్ “Thank for Ride, Mate” అనే సందేశాన్ని ఇస్రోకి పంపినట్లు తెలిపింది.

లాండరష మాడ్యూల్ నెమ్మదిగా చంద్రుని వైపుకు ప్రయాణిస్తూ చంద్రుని పై దిగి లాండర్ లో నుంచి రోవర్ వేరు పడాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆగస్టు 23వ తారీకు వరకు పూర్తి కానుంది.