హైదరాబాద్ (మే – 28) : TS EAMCET – 2023 ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జూన్ – 26 నుండి ఉన్న నేపథ్యంలో… ఇంజినీరింగ్ కోర్సుల్లో ఏ కాలేజీ అయితే బాగుంటుంది. ఏ కోర్సులో చేరితే మన ర్యాంక్ కు సీటు వస్తుందనే సందేహలను గతేడాది సీటు పొందిన చివరి ర్యాంక్ ఆధారంగా తీర్చుకోవచ్చు. (Eamcet 2022 cutoff ranks list )
గతేడాది ఏ కాలేజీలో, ఏ కోర్సులో ఏ ర్యాంకు వరకు సీట్లు వచ్చాయో తెలుసుకుందాం.
2022-23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కటాఫ్ ర్యాంకుల వివరాల కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి