TS EAMCET CUT OFF RANKS : గతేడాది బైపీసీ స్ట్రీమ్ లో సీట్లు పొందిన కట్ ఆఫ్ ర్యాంక్ లు

.హైదరాబాద్ (మే – 28) : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ బైపీసీ విభాగంలో గతేడాది వివిధ కోర్సుల్లో సీట్లు పొందిన అభ్యర్థులు రిజర్వేషన్లు ఆధా‌రంగా చివరి ర్యాంకులను అగ్రికల్చర్, వెటర్నరీ, హర్టికల్చర్ యూనీవర్శిటీలు సంయుక్తంగా విడుదల చేశాయి. (ts eamcet bpc stream cut off marks )

BVSc, A.H., BSc (Agri), BSc (Comunity Science), BSc (Horticulture), BFSc వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందిన కేటగిరీ వారిగా చివరి ర్యాంక్ లను ప్రకటించారు.

DOWNLOAD LAST CUTOFF MARKS FILE