న్యూడిల్లీ (మే – 28) : భారతదేశపు నూతన పార్లమెంట్ భవనాన్ని ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ పలు పార్టీ అధినేతల సమక్షంలో, సకల మత ప్రార్థనలతో ప్రారంభించనున్నారు. (New parliament building)
ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంట్ యొక్క నూతన భావన నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా అనేక హంగులతో నిర్మించారు.