Home > LATEST NEWS > GST : ఆల్ టైమ్ రికార్డు వసూళ్ళు, నెలవారీ వసూళ్ల వివరాలు

GST : ఆల్ టైమ్ రికార్డు వసూళ్ళు, నెలవారీ వసూళ్ల వివరాలు

హైదరాబాద్ (మే – 02) : వస్తు సేవల పన్ను (GST) వసూళ్లలో ఆల్ టైం రికార్డ్ నమోదయింది 2023 ఏప్రిల్ మాసానికి సంబంధించి 1,87,035 కోట్లుగా వసూలు అయినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే 19,495 కోట్లు అధికమని తెలిపింది.

ఇందులో సెంట్రల్ జిఎస్టి 38,440 కోట్లు, రాష్ట్ర జిఎస్టి 47,412 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి 89,158 కోట్లుగా ఉన్నది.

https://bikkinews.com/gst-information-and-month-wise-income-of-gst-2022/02/05/