హైదరాబాద్ (ఆగస్టు – 27) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 181 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం పరిధిలో గ్రూప్-1 గ్రేడ్ పోస్టులు.
అర్హులైన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుంచి 29వ తేదీ మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 09 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ – 29 – 2022
◆ అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ లో పుడ్ సైన్స్, న్యూట్రిషన్, సోషియాలజి విభాగాలలో చేసి ఉండాలి
◆ వయోపరిమితి : జూలై – 01 – 2022 నాటికి 18 – 44 ఏళ్ళ మద్య ఉండాలి (SC,ST, BC, EWS లకు 5 సం. లు, , NCC, EX. SER. MEN 3 సం. లు, PH లక 10 సం. లు వెసులుబాటు కలదు)
◆ దరఖాస్తు ఫీజు : 200/-
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా (పేపర్ – 1 & 2
◆ పరీక్ష తేదీ : డిసెంబర్ లో