MHSRB – 732 ఫార్మాసిస్ట్ జాబ్స్ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

BIKKI NEWS (OCT. 11) : 732 Pharmacist job notification by mhsrb. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మరో 98 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఈ పోస్టులను గతంలో విడుదల చేసిన 633 పోస్టులకు అదనంగా భర్తీ చేయనున్నారు.

732 Pharmacist job notification by mhsrb

ఆ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ పోస్టులను కూడా పరిగణలోకి తీసుకొనున్నారు. దీంతో మొత్తంగా ఫార్మాసిస్ట్ పోస్టులు 732 కు పెరిగాయి.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు