GURUKULA JOBS : 434 లైబ్రెరియన్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (ఎప్రిల్ – 24) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 434 లైబ్రెరియన్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ (gurukuka librarian job notification) ను జారీ చేసింది.

తెలంగాణ సోషల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలో గల లైబ్రెరియన్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

◆ మొత్తం ఖాళీలు : 434

TSWRIES – 54
BC GURUKULA – 180
MINORIYY GURUKULA – 200

◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 24 నుండి మే 24 సాయంత్రం 5.00 గంటల వరకు

◆ దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)

◆ వేతనం : 38,890/- – 1,12,510/-

◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

◆ అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

◆ పరీక్ష విధానం : జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీషు- 100 మార్కులు

లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ – 100 మార్కులు

◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

◆ హల్ టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php