Home > JOBS > AGNIVEER – రైల్వే ఉద్యోగాల్లో అగ్నివీర్ల కు 15% రిజర్వేషన్

AGNIVEER – రైల్వే ఉద్యోగాల్లో అగ్నివీర్ల కు 15% రిజర్వేషన్

హైదరాబాద్ (మే – 13) : రైల్వే శాఖలోని నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్మెంట్ లో అగ్నివీర్ (AGNIVEER JOBS) లకు 15% రిజర్వేషన్ లభించనుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.

తొలి బ్యాచ్ కు ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్ లకు మూడేళ్ల చొప్పున వయో పరిమితి సడలింపు ఇస్తారు.

లెవెల్-1లో 10%, లెవెల్-2 అంతకుమించిన నాన్
గెజిటెడ్ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ ను అగ్నివీర్లకు
కల్పిస్తారు. RPFలోనూ రిజర్వేషన్లు వర్తిస్తాయి.