హైదరాబాద్ (మే – 13) : ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ 3 కాంస్య పతకాలు నెగ్గి (Boxing Champions of india) సగర్వంగా నిలిచింది.
అలాగే మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ మహిళలు 4 స్వర్ణ పతకాలు నెగ్గి రికార్డు సృష్టించారు.
మేరీ కోమ్ ఇప్పటివరకు 6 బంగారు పతకాలు సాధించడం విశేషం. అలాగే నిఖత్ జరీన్ వరుసగా 2022 & 2023 లో బంగారు పతకాలు నెగ్గింది.
★ పురుష విజేతలు
1) విజేందర్ (2009) – కాంస్యం
2) వికాస్ కృష్ణన్ (2011) – కాంస్యం
3) శివ థపా – (2015) – కాంస్యం
4) గౌరవ్ బిధూరీ – (2017) – కాంస్యం
5) అమిత్ పంఘాల్ (2019) – రజతం
6) మనీశ్ కౌశిక్ – (2019) – కాంస్యం
7) అకాశ్ కుమార్ – (2021) – కాంస్యం
8) హుసాముద్దీన్ – (2023) – కాంస్యం
9) నిశాంత్ దేవ్ – (2023) – కాంస్యం
10) దీపక్ – (2023) – కాంస్యం