Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > Gandhi Era : గాంధీ యుగంలో ముఖ్య సంఘటనలు

Gandhi Era : గాంధీ యుగంలో ముఖ్య సంఘటనలు

BIKKI NEWS : భారత స్వాతంత్ర్య పోరాటం లో 1917 – 1947 కాలాన్ని గాంధీ యుగంగా (Gandhi Era) చరిత్రకారులు వర్ణిస్తారు. ఈ కాలంలో గాంధీ చేపట్టిన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు మరియు ముఖ్య సంఘటనల పై పోటీ పరీక్షలలో ప్రాధాన్యత కల్గి ఉంటాయి. కావునా మీ కోసం…

1919 : రౌలత్ చట్టం

1920 : ఖిలాపత్ ఉద్యమం

1920 : సహయ నిరాకరణ ఉద్యమం

1923 : స్వరాజ్ పార్టీ ఏర్పాటు

1927 : సైమన్ కమీషన్

1930 : దండి ఉప్పు సత్యాగ్రహం

1931 : గాంధీ – ఇర్విన్ ఒడంబడిక

1940 : ఆగస్టు అవకాశం

1940 : వ్యక్తిగత సత్యాగ్రహం

1942 : క్రిప్స్ మిషన్

1942 : క్విట్ ఇండియా ఉద్యమం

1947 : మౌంట్‌బాటన్ ప్రణాళిక