Home > 6 GUARANTEE SCHEMES > భూమిలేని పేదల ఎకౌంట్ లోకి 12 వేలు – భట్టి

భూమిలేని పేదల ఎకౌంట్ లోకి 12 వేలు – భట్టి

BIKKI NEWS (DEC. 15) : 12000 RUPEES FOR LANDLESS FAMILIES. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12,000/- రూపాయలు అందించే పథకాన్ని డిసెంబర్ 28 నుండి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు.

12000 RUPEES FOR LANDLESS FAMILIES

ఈ పథకం కింద 2 విడతల్లో 6 వేలు చొప్పున సంవత్సరానికి 12 వేల రూపాయలను డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. తొలి విడతగా 6 వేల రూపాయాలను
డిసెంబర్ 28న అందిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా డిసెంబర్ 28న ఈ పథకాన్ని అమలు చేయనునన్నట్లు తెలిపారు.

వచ్చే సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమం కింద ఏటా ఎకరానికి రైతులకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు భట్టి తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు