హైదరాబాద్ (ఆగస్టు – 18) : ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బాలలకు అందించే “YOUNG ECO HERO AWARDS 2023” అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ “ACTION FOR NATURE” 2023 కు గాను ప్రపంచవ్యాప్తంగా 17 మందికి అవార్డులు ప్రకటించింది.
అందులో ఐదుగురు భారతీయ బాలలు YOUNG ECO HERO అవార్డులను పొందడం విశేషం.
◆ INDIAN YOUNG ECO HERO AWARDS LIST
1) ఐహ దీక్షీత్ (మేరట్)
2) మాన్య హర్ష (బెంగళూరు)
3) నిర్వాన్ సోమానీ (డిల్లీ)
4) మన్నత్ కౌర్ (డిల్లీ)
5) కర్ణవ్ రస్తోగీ (ముంబై)
Comments are closed.