TG CET 2024 – 5వ తరగతి ప్రవేశాల నాలుగు జాబితా

BIKKI NEWS (JULY 26) : VTG CET 2024 4th PHASE RESULTS. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సోసైటీల పరిధిలోని గురుకుల విద్యాలయ సంస్థలలో ఐదవ తరగతి ప్రదేశాల కోసం నిర్వహించిన టిజీ సెట్ 2024 నాలుగో దశ ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చేసుకోవచ్చు.

VTG CET 2024 4th PHASE RESULTS

ఇప్పటికే మూడు దశల ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు దశాల ఫలితాల అనంతరం వివిధ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి నాలుగో దశ పలితాలను విడుదల చేశారు.

VTG CET 2024 4th PHASE RESULTS LINK

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు