BIKKI NEWS (SEP – 24) : United territories and there lt. Governors list in telugu. భారతదేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు. కేంద్రపాలిత ప్రాంతాల ప్రథమ పౌరుడిని లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు.
పోటీ పరీక్షల నేపథ్యంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితాను చూద్దాం.
సెప్టెంబర్ 24- 2024 నాటికి వివిధ కేంద్ర పాలిత ప్రాంతాలలో నియామకమైన లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితాను కింద ఇవ్వడం జరిగింది.
United territories and there lt. Governors list in telugu
కేంద్రపాలిత ప్రాంతం | లెఫ్టినెంట్ గవర్నర్ & అడ్మినిస్ట్రేటర్ |
---|---|
అండమాన్ మరియు నికోబార్ ద్వీపం (UT) | అడ్మిరల్ డికె జోషి (లెఫ్టినెంట్ గవర్నర్) |
చండీగఢ్ (UT) | శ్రీ గులాబ్ చాంద్ కటారియా (అడ్మినిస్ట్రేటర్) |
దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ (UT) | శ్రీ ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) |
ఢిల్లీ (NCT) | శ్రీ వినయ్ కుమార్ సక్సేనా (లెఫ్టినెంట్ గవర్నర్) |
జమ్మూ మరియు కాశ్మీర్ (UT) | శ్రీ మనోజ్ సిన్హా (లెఫ్టినెంట్ గవర్నర్) |
లక్షద్వీప్ (UT) | శ్రీ ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) |
పుదుచ్చేరి (UT) | శ్రీ కైలాసనాధన్ (అడిషనల్ చార్జీ) లెప్టినెంట్ గవర్నర్) |
లడఖ్ (UT) | బ్రిగ్. (డా.) శ్రీ BD మిశ్రా (రిటైర్డ్.) (లెఫ్టినెంట్ గవర్నర్) |