Home > JOBS > BANK JOBS > UNION BANK JOBS – 500 బ్యాంకు మేనేజర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

UNION BANK JOBS – 500 బ్యాంకు మేనేజర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 02) : UNION BANK OF INDIA 500 MANAGER JOBS NOTIFICATION. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

UNION BANK OF INDIA 500 MANAGER JOBS NOTIFICATION

అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) – 250, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) – 250 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు

అర్హతలు :పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎం, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ లలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్ల లోపల ఉండాలి.

వేతనం : 48,480/- నుండి 85,920/-

దరఖాస్తు గడువు :ఆన్లైన్ ద్వారా 2025 ఏప్రిల్ 30 నుంచి మే 20 వరకు.

ఎంపిక విధానం : రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.

వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/en/common/recruitment

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు