SAINIK SCHOOL HALL TICKETS – రుక్మాపూర్ సైనిక పాఠశాల హల్ టిక్కెట్లు

BIKKI NEWS (MARCH 06) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల – రుక్మాపూర్, కరీంనగర్ యందు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హల్ టిక్కెట్లు (TSWR SAINIK SCHOOL RUKMAPUR EXAM HALL TICKETS 2024) జారీ చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పాఠశాలలో CBSE సిలబస్ తో పాటు సైనిక, మిలటరీ నియామకాలలో ప్రాధాన్యత గల అంశాలలో శిక్షణ ఇస్తారు. ప్రవేశ పరీక్షను మార్చి – 10 – 2024న నిర్వహించనున్నారు.

హల్ టిక్కెట్ల యందు ఎమైనా తప్పులు ఉంటే తగిన దృవపత్రాలతో పరీక్ష రోజు పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో సవరణ చేసుకునే అవకాశం ఉంది

RUKMAPUR SAINIK SCHOOL HALL TICKETS