TSWR SAINIK SCHOOL – గురుకుల రుక్మాపూర్ సైనిక పాఠశాలలో అడ్మిషన్స్

BIKKI NEWS (FEB. 20) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల – రుక్మాపూర్, కరీంనగర్ యందు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్స్ (TSWR SAINIK SCHOOL RUKMAPUR ADMISSIONS 2024) కొరకు నోటిఫికేషన్ జారీ అయింది.

ఈ పాఠశాలలో CBSE సిలబస్ తో పాటు సైనిక, మిలటరీ నియామకాలలో ప్రాధాన్యత గల అంశాలలో శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 20 నుంచి మార్చి – 01 – 2024 వరకు

అర్హతలు : 6వ తరగతికి అర్హత 5వ తరగతి ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ కు 10వ తరగతి అర్హతలుగా కలిగి ఉండాలి.

హల్ టికెట్స్ డౌన్లోడ్ : మార్చి – 06 – 2024 నుండి

ప్రవేశ పరీక్ష తేదీ : మార్చి – 10 – 2024న

వెబ్సైట్ : https://tswrsplschools.cgg.gov.in/TSWRSPLINSTWEB20/#!/home2901smskrs.rps