గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అడ్మిషన్లు

BIKKI NEWS (MARCH 16) : గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల పైన్ ఆర్ట్స్ పాఠశాల ఎదులాబాద్, ఘట్కేసర్, మల్కాజిగిరి జిల్లా నందు 2024 – 25 సంవత్సరానికి బాల బాలికల నుండి ఆరవ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ (TSWR FINE ARTS SCHOOL ADMISSIONS 2024) జారీ చేశారు.

ఇక్కడ సీటు పొందిన అభ్యర్థులకు ఫైన్ ఆర్ట్స్ యొక్క వివిధ విభాగాలలో కోచింగ్ తో పాటు ఆరవ తరగతి నుండి విద్యాభ్యాసం బోధిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : 28 – 03 – 2024 నుండి 18 – 04 – 2024 వరకు

అర్హతలు : ప్రస్తుత విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందినపాఠశాలలో 5 వ తరగతి చుదువుతూ ఉండాలి.

హల్ టికెట్స్ విడుదల : 26 – 04 – 2024

ప్రవేశ పరీక్ష తేదీ : మే – 05 – 2024

వెబ్సైట్ : https://www.tswreis.ac.in