TSEAPCET 2024 KEY విడుదల

BIKKI NEWS (MAY 12) : TSEAPCET 2024 PRELIMINARY KEY RELEASED. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎఫ్‌సెట్ 2024 ప్రాథమిక కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, రెస్పాన్స్ షీట్లను ఉన్నత విద్యా మండలి ఈరోజు విడుదల చేసింది.

అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యంతరాలను మే 13న ఉదయం 11.00 గంటల వరకు అభ్యంతరాలు తెలుపవచ్చు

ఇంజనీరింగ్ కీ పై అభ్యంతరాలను మే 14 ఉదయం 10.00 గంటల వరకు విద్యార్థులు తెలుపవచ్చు.

TSEAPCET 2024 PRELIMINARY KEY RELEASED.