TS TET KEY 2024 – టెట్ కీ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 03) : TS TET KEY 2024 RELEASED. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటి టెస్టు 2024 కీ ను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

అలాగే ప్రాథమిక కీ తో పాటుగా రెస్పాన్స్ షీట్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. కింద లింక్ ఇవ్వబడింది.

అలాగే ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న కింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలపవచ్చు. జూన్ 12 న ఫలితాలు విడుదల కానున్నాయి.

TS TET INITIAL KEY 2024

TS TET 2024 RESPONSE SHEETS

TS TET 2024 KEY OBJECTIONS